Tarakarama Rao said that after the 2019 general election, the role of the Telugu Desam Party in national politics will be nominal.
#kcr
#ktr
#ktrworkingpresident
#kcrpramanasweekaram
#kcrpressmeet
#kcroncongresswin
#KCRCommentsOnChandrababu
#2019generalelections
#KCRPressMeet
దేశం క్షేమం కోసం చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలను కూడగట్టుకుని బీజేపీతో పోరాడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించే విధంగా రాజకీయాలు చేస్తున్నారని, నిజానికి ఆయన దేశం కోసం కాదని, తెలుగుదేశం మనుగడ కోసం పోరాడుతున్నారని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అద్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు.శనివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ దీ ప్రెస్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ జాతీయ స్ధాయిలో చేస్తున్న రాజకీయాలకు చంద్రబాబు చేస్తున్న రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.